సెమీస్‌లో శివాని | shivani enters semis of itf womens tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శివాని

Jan 19 2018 10:26 AM | Updated on Jan 19 2018 10:26 AM

shivani enters semis of itf womens tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ జూనియర్స్‌–2018 గ్రేడ్‌–2 టోర్నమెంట్‌లో శివాని అమినేని సెమీస్‌కు చేరింది. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీ బాలికల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శివాని 6–0, 6–1తో మరో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. సెమీస్‌లో సెలీన్‌ ఓవున్క్‌ (టర్కీ)తో శివాని తలపడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement