సోనియా మీర్జా కెరీర్ బెస్ట్ ర్యాంక్ | Sania Mirza achieves career-best rank | Sakshi
Sakshi News home page

సోనియా మీర్జా కెరీర్ బెస్ట్ ర్యాంక్

Jun 9 2014 3:18 PM | Updated on Sep 2 2017 8:33 AM

సోనియా మీర్జా కెరీర్ బెస్ట్ ర్యాంక్

సోనియా మీర్జా కెరీర్ బెస్ట్ ర్యాంక్

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించింది.

న్యూఢిల్లీ: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించింది. డబుల్స్లో సానియా ఆరో ర్యాంక్ సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ ముగిసిన అనంతరం ర్యాంకింగ్స్ను ప్రకటించారు.

కారా బ్లాక్తో కలసి బరిలోకి దిగిన సానియా ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్స్ వరకు ఆడింది. సానియా 430 రేటింగ్ పాయింట్లు సాధించి తన ర్యాంక్ మెరుగుపరచుకుంది. కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా ఈ ఏడాది ఆరంభంలో సీజన్ను ఆరంభించానని, తన లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉందని హైదరాబాదీ చెప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement