చైనా ఓపెన్‌ సిరీస్‌ నుంచి సైనా ఔట్‌ | Saina out of China Open Super Series after losing to Akane Yamaguchi | Sakshi
Sakshi News home page

చైనా ఓపెన్‌ సిరీస్‌ నుంచి సైనా ఔట్‌

Nov 16 2017 11:45 AM | Updated on Nov 16 2017 11:45 AM

పుజౌ  (చైనా) : చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నుంచి సైనా నెహ్వాల్‌ నిష్క్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్‌లో అయిదో సీడ్‌ క్రీడాకారిణి అకానె యామగుచి (జపాన్‌) చేతిలో 18-21, 11-21 తేడాతో ఓటమి పాలైంది. తొలిసెట్‌లో కొంతసేపు పోరాడిన సైనా, రెండో రౌండ్‌లో పూర్తిగా పట్టు కోల్పోయింది. మరోవైపు పీవీ సింధు ఇవాళ ప్రిక్వార్ట్‌ ఫైనల్‌లో హాన్‌ యుయి (చైనా)తో తలపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement