సైనా నెహ్వాల్‌ను అభినందించిన వైఎస్ జగన్ | Ys Jagan Congratulated Badminton Player Saina Nehwal | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను అభినందించిన వైఎస్ జగన్

Jan 23 2026 9:44 PM | Updated on Jan 23 2026 9:45 PM

Ys Jagan Congratulated Badminton Player Saina Nehwal

సాక్షి, తాడేపల్లి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు..  సైనా నెహ్వాల్‌  రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా బాడ్మింటన్‌ క్రీడకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ క్రీడతో దేశానికి మంచి కీర్తిప్రతిష్టలు తెచ్చారు. లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement