ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్ | Sachin Tendulkar Voted Best Test Player of 21st Century | Sakshi
Sakshi News home page

ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్

Jun 26 2015 12:11 AM | Updated on Sep 3 2017 4:21 AM

ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్

ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్

క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు.

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. 2000 సంవత్సరంనుంచి ప్రదర్శన ప్రకారం 23 శాతం అభిమానులు సచిన్‌కు ఓటు వేయగా, ఆసీస్ స్టార్ పాంటింగ్ (11%)కు నాలుగో స్థానం మాత్రమే దక్కింది. సంగక్కర, గిల్‌క్రిస్ట్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు సచిన్‌ను ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెట్ అభివృద్ధి కమిటీలోకి తీసుకుంది. ముంబైలో క్రికెట్ అభివృద్ధికి మాస్టర్ తోడ్పడతాడని ఎంసీఏ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement