మయామి ఓపెన్‌ సెమీస్‌లో ఫెడరర్‌ | Roger Federer Booted Up The Wii Tennis | Sakshi
Sakshi News home page

మయామి ఓపెన్‌ సెమీస్‌లో ఫెడరర్‌

Mar 30 2019 2:01 AM | Updated on Mar 30 2019 2:01 AM

Roger Federer Booted Up The Wii Tennis - Sakshi

మాజీ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌  సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ 6–0, 6–4తో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు.  సెమీస్‌లో కెనడా యువ సంచలనం డెనిస్‌ షపోవలోవ్‌తో ఫెడరర్‌ ఆడతాడు. క్వార్టర్‌ ఫైనల్లో షపోవలోవ్‌ 6–7 (5/7), 6–4, 6–2తో ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు.    

Advertisement
 
Advertisement
Advertisement