భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు | Rishi Dhawan Replace Bhubaneswar | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు

Jan 24 2016 1:11 AM | Updated on Sep 3 2017 4:10 PM

భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు

భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు

ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది.

ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు స్థానం లభించింది. గాయపడ్డ మరో బ్యాట్స్‌మన్ అజింక్య రహానే స్థానంలో ప్రత్యామ్నాయంగా గుర్‌కీరత్ సింగ్ జట్టుతోపాటు కొనసాగుతాడు.

Advertisement
 
Advertisement
Advertisement