
కోహ్లికి సమయం ఇవ్వాలి
భారత జట్టు కెప్టెన్‌గా నిలదొక్కుకోవడానికి సమయం పడుతుందని, విరాట్ కోహ్లికి తగినంత సమయం ఇవ్వాలని భారత ‘ఎ’ జట్టు కోచ్...
భారత జట్టు కెప్టెన్‌గా నిలదొక్కుకోవడానికి సమయం పడుతుందని, విరాట్ కోహ్లికి తగినంత సమయం ఇవ్వాలని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఇప్పుడే ఫలితాల గురించి, ప్రణాళికల గురించి చర్చించడం అనవసరమన్నారు.