
రెండో వికెట్ కోల్పోయిన భారత్
బ్రిస్బేన్ టెస్ట్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. పుజారా 64 బంతుల్లో 18 పరుగులు చేసి హాజల్‌వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
బ్రిస్బేన్ : బ్రిస్బేన్ టెస్ట్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. పుజారా 64 బంతుల్లో 18 పరుగులు చేసి హాజల్‌వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరోవైపు హడిన్కు ఇది రెండో క్యాచ్. అంతకు ముందు మార్ష్ బౌలింగ్లో శిఖర్ థావన్ కొట్టిన బంతిని కూడా హడిన్ ఒడిసి పట్టుకున్నాడు. ఇక భారత్ 43 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ 72 పరుగులతో సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు. విరాట్ కోహ్లీ 18 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.