సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో కూరుకుపోయారు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురౌతున్నా ఆటగాళ్లు మాత్రం ఫిక్సింగ్‌లో దొరకుతూనే ఉన్నారు. సరిగ్గా మూడు నెలలక్రితం పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో స్పాట ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాక్ ఆల్‌రౌండర్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండు నెలలపాటు నిషేధం విధించిన సంఘటన మరవక ముందే మరొక ఆటగాడు ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు.
తాజాగా బుధవారం పాక్ ఓపెనర్ బ్యాట్‌మెన్ సార్జీల్ఖాన్పై పాకిస్తాన్ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ 5ఏళ్లపాటు నిషేధం విధించింది. మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత ఫిబ్రవరిలో దుబాయిలో నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సాక్ష్యాధారాలు సమర్పించడంతో ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించింది. సార్జీల్ఖాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమైన రెండో రోజునే లీగ్ నుంచి వెనక్కి పంపించారు.
స్పాట్ ఫిక్సింగ్‌లో దొరకడం పాక్ క్రికెటర్లకు కొత్తేం కాదు. గతంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్‌భట్, పేసర్ మహమ్మద్ అమీర్, ఆసిఫ్‌లు 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు. 2012-13లో టెస్ట్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అనంతరం ఈ ఫిక్సింగ్ భూతం మరింత విస్తరించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మూడు నెలల క్రితం వేటు వేసింది. ఫిక్సింగ్ ఆరోపణలతో జంషెద్ అనే క్రికెటర్ కూడా గత ఫిబ్రవరిలో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.
స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిన క్రికెటర్
Published Wed, Aug 30 2017 2:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement