భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌కు ముందు షేరే బంగ్లా స్టేడియంలోనే మరో ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. హాట్ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న ఆస్ట్రేలియాతో మాజీ చాంపియన్ పాకిస్థాన్ తలపడనుంది.
మ. గం. 3.00 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
నేడు ఆస్ట్రేలియాతో ఢీ
భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌కు ముందు షేరే బంగ్లా స్టేడియంలోనే మరో ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. హాట్ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న ఆస్ట్రేలియాతో మాజీ చాంపియన్ పాకిస్థాన్ తలపడనుంది. భారత్ చేతిలో ఓడిన పాక్ ఈ మ్యాచ్‌లోనూ ఓడితే సెమీస్ అవకాశాలు బాగా క్లిష్టమవుతాయి. కాబట్టి హఫీజ్ సేనకు ఇది చావోరేవో లాంటి మ్యాచ్.