ముంబై: క్రికెట్ లెజెండ్ సునీల్ మనోహర్ గవాస్కర్ కి జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నట్లు ముంబై జర్నలిస్టు క్రీడల సంఘం(ఎస్ జేఏఎమ్) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 11న ఎస్ జేఏఎమ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల పురస్కారానికి సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ చివరి రోజున వాంఖడే స్టేడియంలో సన్నీకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు చెప్పింది.
2013 సెప్టెంబర్ లో బాడ్మింటన్ లెజెండ్ నందూ నటేకర్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని మొదటిసారి ఎస్ జేఏఎమ్ ప్రధానం చేసింది. గవాస్కర్ కు భారత క్రికెట్ తో 50ఏళ్ల అనుబంధం ఉంది. 1966లో సన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా వజీర్ సుల్తాన్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగారు. 1970లో బొంబాయి తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. 1970-71 మధ్య వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన సన్నీ సిరీస్ లో 774 పరుగులు చేశారు. టెస్టు క్రికెట్ లో 10వేల పరుగుల క్లబ్ లో చేరిన తొలి క్రికెటర్ సునీల్ గవాస్కర్.
1983 వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో సన్నీ కూడా ఉన్నారు. కెరీర్ లో 125 టెస్టు మ్యాచ్ లు ఆడిన సన్నీ 34 సెంచరీలతో 10,122 పరుగులు చేశారు. 108 వన్డే మ్యాచ్ ల్లో 3 వేల పరుగులు సాధించారు. 1987లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అప్పటినుంచి బీసీసీఐ టెక్నికల్ కమిటీ, ఐసీసీ క్రికెట్ కమిటీలకు చైర్మన్ గాను, ఐసీసీ మ్యాచ్ రిఫరీగాను, ముంబై క్రికెట్ సంఘానికి చైర్మన్ గాను, క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలోనూ, భారత క్రికెట్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గాను సేవలందించారు. 2014లో భారత్, యూఏఈల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా సుప్రీంకోర్టు సన్నీని నామినేట్ చేసింది.
సన్నీకి జీవిత సాఫల్య పురస్కారం
Published Fri, Oct 21 2016 6:39 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆకలిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయడం లేదు: నెతన్యాహు
Janki Bodiwala: షైతాన్ మూవీలో దెయ్యం పట్టినట్లుగా.. రియల్ లైఫ్‌లో ఏంజెల్‌గా.. (ఫోటోలు)
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (22-05-2024)
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement