ఫైనల్లో రితూపర్ణ దాస్‌ | Lakshya Sen face Sourabh Verma, Reshma Karthik meet Rituparna Das in Badminton National finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రితూపర్ణ దాస్‌

Feb 7 2017 12:40 AM | Updated on Sep 5 2017 3:03 AM

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్‌ ఫైనల్‌కు చేరింది.

పట్నా: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో రెండో సీడ్‌ రితూపర్ణ 21–11, 21–10తో అరుంధతి పంతవానెపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తెలంగాణ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ 16–21, 13–21తో సౌరభ్‌ వర్మ చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement