భారత్‌ ‘ఎ’ 219/1 

KL Rahul Priyank Panchal dominate England Lions - Sakshi

వాయనాడ్‌ (కేరళ): ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 219 పరుగులు సాధించింది. లోకేశ్‌ రాహుల్‌ (88 బ్యాటింగ్‌; 11 ఫోర్లు), ప్రియాంక్‌ పాంచల్‌ (89 బ్యాటింగ్‌; 16 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 171 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 303/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ లయన్స్‌ 340 పరుగుల వద్ద ఆలౌటైంది. నవదీప్‌ సైనికి ఐదు వికెట్లు లభించాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top