100 మీటర్ల హర్డిల్స్లో కెండ్రా హ్యారిసన్ | Kendra Harrison Breaks 100m Hurdles World Record | Sakshi
Sakshi News home page

100 మీటర్ల హర్డిల్స్లో కెండ్రా హ్యారిసన్

Jul 24 2016 1:24 AM | Updated on Sep 4 2017 5:54 AM

100 మీటర్ల హర్డిల్స్లో కెండ్రా హ్యారిసన్

100 మీటర్ల హర్డిల్స్లో కెండ్రా హ్యారిసన్

మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 28 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది.

ప్రపంచ రికార్డు
మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 28 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. అమెరికాకు చెందిన కెండ్రా హ్యారిసన్ 12.20 సెకన్లలో రేసును పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 1988లో యోర్డొంకా డొంకోవా (బల్గేరియా-12.21 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు తెరమరుగైంది.

Advertisement
 
Advertisement
Advertisement