రెండో రౌండ్లో ప్రవేశించిన కశ్యప్ | Kashyap enters second round in Badminton Asia Championship | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్లో ప్రవేశించిన కశ్యప్

Apr 21 2015 3:44 PM | Updated on Sep 3 2017 12:38 AM

రెండో రౌండ్లో ప్రవేశించిన కశ్యప్

రెండో రౌండ్లో ప్రవేశించిన కశ్యప్

భారత బ్యాడ్మింటన్ తేజం పారుపల్లి కశ్యప్ ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.

వుహాన్ (చైనా): భారత బ్యాడ్మింటన్ తేజం పారుపల్లి కశ్యప్ ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై ప్రపంచ 14వ ర్యాంకర్ కశ్యప్ గెలుపొందాడు.

మరోవైపు ఆసియా బ్యాడ్మింటన్ తొలి రౌండ్లోనే జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పలు ఓటమి చెందారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement