కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ | Jyoti Surekha to bronze medalist | Sakshi
Sakshi News home page

కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ

May 18 2017 1:54 AM | Updated on Sep 5 2017 11:22 AM

కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ

కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ

చైనాలోని షాంఘైలో జరుగుతోన్న ప్రపంచకప్‌ స్టేజ్‌–1 ఆర్చరీ పోటీల్లో భారత బృందం రాణించింది.

హైదరాబాద్‌: చైనాలోని షాంఘైలో జరుగుతోన్న ప్రపంచకప్‌ స్టేజ్‌–1 ఆర్చరీ పోటీల్లో భారత బృందం రాణించింది. మిక్స్‌డ్‌ విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అభిషేక్‌ వర్మ జోడీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ 152–158తో కొరియా చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement