పంత్‌కు పాఠాలు నేర్పిస్తున్న జీవా | Jeeva Dhoni Teaches Hindi To Rishabh pant | Sakshi
Sakshi News home page

పంత్‌కు పాఠాలు నేర్పిస్తున్న జీవా

May 11 2019 8:55 PM | Updated on May 11 2019 9:08 PM

Jeeva Dhoni Teaches Hindi To Rishabh pant - Sakshi

భారత క్రికెట్ మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోనీ గారాల కూతురు జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా ధోనీ. తాజాగా జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జీవా హిందీ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement