రెండు స్థానాలు కిందికి.. | Indian football team in the FIFA rankings | Sakshi
Sakshi News home page

రెండు స్థానాలు కిందికి..

Mar 10 2017 12:40 AM | Updated on Jun 15 2018 4:33 PM

ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు ర్యాంకింగ్‌ రెండు స్థానాలు దిగజారింది.

న్యూఢిల్లీ: ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు ర్యాంకింగ్‌ రెండు స్థానాలు దిగజారింది. గత నెల 130వ స్థానంలో కొనసాగిన భారత్‌ గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో 132వ స్థానంలో ఉంది. అర్జెంటీనా నంబర్‌వన్‌గానే ఉండగా బ్రెజిల్, జర్మనీ, చిలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement