ఈడెన్‌లో నెగ్గితే టాప్ ర్యాంక్‌కు.. | India to be number one in ICC Test rankings with win at Eden Gardens | Sakshi
Sakshi News home page

ఈడెన్‌లో నెగ్గితే టాప్ ర్యాంక్‌కు..

Sep 28 2016 1:01 AM | Updated on Sep 4 2017 3:14 PM

ఈడెన్‌లో నెగ్గితే టాప్ ర్యాంక్‌కు..

ఈడెన్‌లో నెగ్గితే టాప్ ర్యాంక్‌కు..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు తిరిగి నంబర్‌వన్ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. శుక్రవారం

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు తిరిగి నంబర్‌వన్ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరిగే రెండో టెస్టులో భారత్ నెగ్గితే అగ్రస్థానానికి చేరుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ తమ చరిత్రలో తొలిసారిగా టాప్ ర్యాంకులో ఉంది. కేవలం ఒక్క పాయింట్ తక్కువతో భారత జట్టు తమ సిరీస్‌ను ప్రారంభించింది. ఇక బౌలర్ల జాబితాలో పది వికెట్లతో రాణించిన స్పిన్నర్ అశ్విన్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ర్యాంకుకు చేరాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోనే ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement