టెస్టుల్లో ఏడో ర్యాంక్కు దిగజారిన భారత్ | India slip to seventh in Test rankings | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో ఏడో ర్యాంక్కు దిగజారిన భారత్

Jan 11 2015 8:09 PM | Updated on Sep 2 2017 7:34 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ మరో స్థానం దిగజారింది. తాజా జాబితాలో భారత్ ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్కు పడిపోయింది.

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ మరో స్థానం దిగజారింది. తాజా జాబితాలో భారత్ ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్కు పడిపోయింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ర్యాంక్ దిగజారింది. కాగా ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ మెరుగుపడింది. కోహ్లీ మూడు స్థానాలు సంపాదించి 12వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ (4) సాధించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement