హంపి పెళ్లికూతురాయెనే... | Humpy enters into wedlock with Anvesh | Sakshi
Sakshi News home page

హంపి పెళ్లికూతురాయెనే...

Aug 14 2014 2:30 AM | Updated on Sep 2 2017 11:50 AM

హంపి పెళ్లికూతురాయెనే...

హంపి పెళ్లికూతురాయెనే...

చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పెళ్లికూతురుగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది.

వైభవంగా చెస్ స్టార్
వివాహంసాక్షి, విజయవాడ: చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పెళ్లికూతురుగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. విజయవాడకే చెందిన పారిశ్రామికవేత్త దాసరి అన్వేష్‌తో బుధవారం రాత్రి ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా హంపి వివాహం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చెస్ క్రీడాకారులు, కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వివాహానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement