హారిక పరాజయం | Harika beaten | Sakshi
Sakshi News home page

హారిక పరాజయం

Nov 20 2016 11:33 PM | Updated on Sep 4 2017 8:38 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు తొలి పరాజయం

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు తొలి పరాజయం ఎదురైంది. నినో బత్సియాష్‌విలి (జార్జియా)తో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో ఓడిపోరుుంది.

Advertisement
 
Advertisement
Advertisement