
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ మూడో రౌండ్‌కు అర్హత పొందాడు. శనివారం వ్లాదిమర్ ఫెడోసీవ్ (రష్యా)తో జరిగిన రెండోరౌండ్ రెండో గేమ్‌ను అతను 61 ఎత్తుల్లో డ్రా చేసుకొని 1.5–0.5 పాయింట్లతో ముందంజ వేశాడు. విదిత్ గుజరాతి కూడా మూడో రౌండ్‌కు చేరాడు