గ్రెగ్ చాపెల్‌కు ఏమీ తెలియదు: సెహ్వాగ్ | Greg Chappell's man management skills were zero: Virender Sehwag | Sakshi
Sakshi News home page

గ్రెగ్ చాపెల్‌కు ఏమీ తెలియదు: సెహ్వాగ్

Apr 12 2016 12:50 AM | Updated on Sep 3 2017 9:42 PM

గ్రెగ్ చాపెల్‌కు ఏమీ తెలియదు: సెహ్వాగ్

గ్రెగ్ చాపెల్‌కు ఏమీ తెలియదు: సెహ్వాగ్

భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ క్రికెటర్‌గా గొప్ప వ్యక్తి కావచ్చేమోగానీ...

భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ క్రికెటర్‌గా గొప్ప వ్యక్తి కావచ్చేమోగానీ... ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో తనను చాలా ఇబ్బంది పెట్టాడని, బలవంతంగా తన బ్యాటింగ్ స్టాన్స్‌ను మార్చే ప్రయత్నం చేశాడని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెటర్లకు కోచ్ అవసరం ఉండదని, ఆటగాళ్ల అవసరాలను గమనించే స్నేహితుడిలా కోచ్ ఉండాలని సూచించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement