గోవా, ముంబై మ్యాచ్ డ్రా | Goa, Mumbai, match drawn | Sakshi
Sakshi News home page

గోవా, ముంబై మ్యాచ్ డ్రా

Nov 16 2016 11:56 PM | Updated on Oct 2 2018 8:39 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం గోవా ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ జట్ల

ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం గోవా ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఈ ఫలితంతో ముంబై 16 పారుుంట్లతో రెండో స్థానంలో, గోవా 11 పారుుంట్లతో ఏడో స్థానంలో ఉన్నారుు. గురువారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతాతో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement