రంజీ మాజీ క్రికెటర్ నరేంద్రనాథ్ మృతి | Former Ranji player Narendranath no more | Sakshi
Sakshi News home page

రంజీ మాజీ క్రికెటర్ నరేంద్రనాథ్ మృతి

Jun 1 2014 8:19 PM | Updated on Jun 2 2018 2:19 PM

రంజీ మాజీ క్రికెటర్, ఆంధ్ర క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు జాగర్లమూడి నరేంద్రనాథ్ మరణించారు.

గుంటూరు: రంజీ మాజీ క్రికెటర్, ఆంధ్ర క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు జాగర్లమూడి నరేంద్రనాథ్ మరణించారు. కేన్సర్ బారినపడ్డ 65 బాధపడుతున్న నరేంద్రనాథ్ ఆదివారం మరణించారు. ఆయన రెండేళ్లుగా కేన్సర్తో బాధపడుతున్నారని, శనివారం కోమాలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ సంఘం సభ్యుడిగా ఈ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి నరేంద్రనాథ్ కృషిచేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement