ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్ డ్రా | Delhi, Kolkata Match drawn | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్ డ్రా

Nov 13 2016 11:51 PM | Updated on Sep 4 2017 8:01 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్

ఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో ‘డ్రా’గా ముగిసింది. కోల్‌కతా తరఫున హ్యూమ్ (17వ ని.లో), గ్రాండీ (71వ ని.లో)... ఢిల్లీ తరఫున మిలన్ సింగ్ (63వ ని.లో), మలూడా (74వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement