ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ | delhi dare devils won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

May 20 2016 7:47 PM | Updated on Sep 4 2017 12:32 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది

రాయ్ పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

 

ఇప్పటివరకూ ఇరు జట్లు 12 మ్యాచ్ లు ఆడగా హైదరాబాద్ ఎనిమిది మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకోగా, ఢిల్లీ ఆరు మ్యాచ్ ల్లో గెలిచి ఆరో స్థానంలో ఉంది. దీంతో ఢిల్లీకి ఈ మ్యాచ్ లో గెలుపు కీలకం.  తకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement