హషీమ్‌ ఆమ్లా విఫలం | Bumrah removes Amla in Power play | Sakshi
Sakshi News home page

హషీమ్‌ ఆమ్లా విఫలం

Feb 1 2018 5:36 PM | Updated on Feb 1 2018 5:36 PM

Bumrah removes Amla in Power play - Sakshi

డర్బన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్‌ మూడో బంతికి ఆమ్లా(16) ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. దాంతో దక్షిణాఫ్రికా 30 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ తీసుకుంది. దాంతో సఫారీల ఇన్నింగ్స్‌ను డీకాక్‌, ఆమ్లాలు కుదురుగా ఆరంభించారు. అయితే పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, బ్రూమాల బౌలింగ్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆమ్లా.. చివరకు బూమ్రా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement