భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గాబా మైదానంలో బుధవారం జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా టీ విరామానికి మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గాబా మైదానంలో బుధవారం జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా టీ విరామానికి మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ ఓపెనర్ శిఖర్ థావన్, పుజరా, కోహ్లీ వికెట్లు కోల్పోయింది. భారత్ జట్టు 54 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మరోవైపు మురళీ విజయ్ 84, రహానే 14 పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు.