డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్ | Australian wrestler Vinod Kumar to be axed from Olympics after doping ban | Sakshi
Sakshi News home page

డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్

Jul 16 2016 12:18 AM | Updated on Sep 4 2017 4:56 AM

డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్

డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్

భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్‌లో దొరికిపోయాడు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన తను 66కేజీ గ్రీకో రోమన్ విభాగంలో...

ఆసీస్ తరఫున ఒలింపిక్స్‌కు దూరం
మెల్‌బోర్న్: భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్‌లో దొరికిపోయాడు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన తను 66కేజీ గ్రీకో రోమన్ విభాగంలో ఆసీస్ తరఫున ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాల్సి ఉంది. అయితే అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో వినోద్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. ఏ, బీ శాంపిళ్లు కూడా పాజిటివ్‌గా తేలడంతో నాలుగేళ్ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే క్రీడామధ్యవర్తిత్వ కోర్టుకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు అతనికి అవకాశం ఇచ్చారు.  వినోద్‌ను జట్టు నుంచి ఆసీస్ తప్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement