అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు | athletes to get monthly stipend of Rs 50,000 | Sakshi
Sakshi News home page

అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు

Sep 15 2017 7:50 PM | Updated on Sep 19 2017 4:36 PM

అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు

అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు

అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టోక్యో ఒలంపిక్స్‌, ఏషియన్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు నెలకు 50 వేల రూపాయలను నెలసరి ఖర్చుల కింద చెల్లిస్తున్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ శుక్రవారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement