హారికకు మరో డ్రా | Another draw to Harika | Sakshi
Sakshi News home page

హారికకు మరో డ్రా

Nov 26 2016 11:25 PM | Updated on Sep 4 2017 9:12 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో ‘డ్రా’ నమోదు చేసింది.

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా):‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో ‘డ్రా’ నమోదు చేసింది.బేలా ఖొటెనాష్‌విలి (జార్జియా)తో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను హారిక 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఏడో రౌండ్ తర్వాత హారిక 3.5 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement