అక్షర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్ | Sakshi
Sakshi News home page

అక్షర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

Published Tue, Jun 21 2016 12:14 AM

Akshar career-best ranking

దుబాయ్: భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ తొలిసారిగా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్‌ను చేరుకున్నాడు. సోమవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ 13వ స్థానాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా రాణించిన బుమ్రా 125 స్థానాలు మెరుగుపరుచుకొని 97వ ర్యాంకుకు చేరుకోగా... ధవల్ కులకర్ణి 29 స్థానాలు ఎగబాకి 88వ ర్యాంకులో నిలిచాడు

Advertisement
 
Advertisement
 
Advertisement