
షార్జా: జింబాబ్వేతో సోమవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో అఫ్గాన్ 146 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌ను 4–1తో దక్కించు కుంది. తొలుత అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 241 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. జింబాబ్వే 32.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది.