ఇస్మార్ట్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం

month ending movie reviews august 1st 2019  - Sakshi

వేసవి సెలవులు పూర్తయిన తరువాత జూలై నెలలో పెద్దగా సినిమాల సందడి కనిపించదు. కానీ ఈ ఏడాది మాత్రం జూలై నెలలోనూ టాలీవుడ్ వెండితెర కళకళలాడింది. చిన్న సినిమాలు వరుసగా రిలీజ్‌ కావటంతో ప్రతీ వారం థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. జులై నెలలో దాదాపు 15  చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?  ప్రేక్షకులను అలరించిన సినిమాలేంటి? బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన సినిమాలేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి. 

Read latest Reviews News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top