
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 175అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యపరిశీలిస్తే 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లోమహిళా ఓటర్లే కీలకం కానున్నారు.ఈ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో 2,000 నుంచి 10,000 వరకు మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మహిళా ఓటర్లు ఏ అభ్యర్థి పక్షాన, ఏ పార్టీ పక్షాన నిలిస్తే వారినే విజయం వరించనుంది.
నియోజకవర్గాల వారీగా పురుషులకన్నా మహిళా ఓటర్లు ఎక్కువగాఉన్న స్థానాల వివరాలు..
నియోజకవర్గం పురుష మహిళా మహిళా ఓటర్లు
ఓటర్లు ఓటర్లు ఎంత ఎక్కువ