ఓటర్ లిస్టులో కల్పన పేరును తక్షణమే నమోదు చేయాలి: హైకోర్టు | High Court Says Kalpana should be included in voter list immediately | Sakshi
Sakshi News home page

ఓటర్ లిస్టులో కల్పన పేరును తక్షణమే నమోదు చేయాలి: హైకోర్టు

Dec 2 2025 1:57 PM | Updated on Dec 2 2025 1:57 PM

High Court Says Kalpana should be included in voter list immediately

సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన మహిళ కల్పనకు ఓటు హక్కు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కల్పన పేరును ఓటర్ లిస్టు నుంచి అధికారులు తొలగించారు. దాంతో కల్పన హైకోర్టును ఆశ్రయించింది. 

ఈ విషయంపై విచారణ అనంతరం హైకోర్టు ఓటర్ లిస్టులో కల్పన పేరును తక్షణమే నమోదు చేయాలని తేల్చి చెప్పింది. ఇందుగుల గ్రామ సర్పంచ్ సీటు ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే ఈ పంచాయితీ పరిధిలో ఇద్దరే ఎస్టీ మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ పదవి మహిళకు కేటాయించడంతో పాటు నాలుగు వార్డులను సైతం ఎస్టీకి కేటాయించడం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement