విశాఖ : జనసేన సభలో అపశ్రుతి

Uproar in Jana sena Party Meeting Due to Power Shock - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఆదివారం విశాఖపట్నంలో నిర్వమించిన బహిరంగ సభలో అపశృతి దొర్లింది. సభ వేదిక వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం చెలరేగింది. వేదిక వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లకు విద్యుద్‌ ప్రవహించడంతో ఇద్దరు వ్యక్తులకు విద్యుత్‌ షాక్‌తో గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే జనరేటర్‌ను నిలిపివేసి.. విద్యుత్‌ సప్లైను ఆపేశారు. గాయపడిన వ్యక్తులను అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక, ఇసుక అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ కొంత ఆలస్యంగా మొదలైంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top