ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు

Today News Roundup 31st August 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫొటోలపై క్లిక్‌ చేయండి)

ఎర్రచందనం వేలం వెనుక కుట్ర : భూమన

 

16 మంది సీఎంలు చేయనిది.. కేసీఆర్‌ చేశారు: డీకే అరుణ

 

భీమా కోరెగావ్‌ అల్లర్ల కేసులో ట్విస్ట్‌!

 

మెగా మెర్జర్ పూర్తి ‌: ఎయిర్‌టెల్‌ ఔట్‌

 

జయకు మహేష్‌ బాబు నివాళి

 

కోహ్లి తడాఖ.. సచిన్‌ రికార్డు బ్రేక్‌

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top