కూలీలను కేసులో ఇరికిస్తున్నారు : కాసు | TDP Diverting Mining Investigation Alleges Kasu Mahesh | Sakshi
Sakshi News home page

కూలీలను కేసులో ఇరికిస్తున్నారు : కాసు

Aug 8 2018 3:33 PM | Updated on Aug 29 2018 3:37 PM

TDP Diverting Mining Investigation Alleges Kasu Mahesh - Sakshi

సాక్షి, గుంటూరు : మైనింగ్‌ విచారణను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కాసు మహేష్‌ ఆరోపించారు. దోషులను వదిలి కూలీలను కేసులో ఇరికించే యత్నం చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని హస్తం దీని వెనుక ఉందని అన్నారు. ఇందుకు యరపతినేనికి మంత్రి నారా లోకేష్‌ సాయం చేస్తున్నారని, ఇద్దరూ కలసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement