ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్‌ | A Petition Has Filed In Delhi High Court To Cancel The MIM Identity | Sakshi
Sakshi News home page

ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్‌

Sep 5 2018 2:59 PM | Updated on Sep 5 2018 6:02 PM

A Petition Has Filed In Delhi High Court To Cancel The MIM Identity - Sakshi

లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోందంటూ ఎంఐఎం సిద్ధాంతాల జాబితాను ఢిల్లీ హైకోర్టుకు మురారి సమర్పించారు.

ఢిల్లీ: ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో శివసేన తెలంగాణ అధ్యక్షుడు తిరుపతి నరసింహ మురారి పిటిషన్‌ దాఖలు చేశారు.ఆర్టికల్‌ 226 కింద ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోందంటూ ఎంఐఎం సిద్ధాంతాల జాబితాను ఢిల్లీ హైకోర్టుకు మురారి సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement