‘నా పేరు మీద అభిమాన సంఘాలు వద్దు’ | KTR Does Not Encourages Fans Associations | Sakshi
Sakshi News home page

Jan 6 2019 7:23 PM | Updated on Jan 6 2019 7:23 PM

KTR Does Not Encourages Fans Associations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తన పేరు మీద ఏర్పాటు చేసిన సంఘాలకు ఎలాంటి గుర్తింపు లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు మీద యువసేనలు, అభిమాన సంఘాలను అంగీకరించబోనన్నారు. తనపై అభిమానం ఉన్నవారు టీఆర్‌ఎస్‌ లేదా అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచించారు. తన పేరుపై ఏర్పాటు చేసిన అభిమాన సంఘాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement