టీఆర్‌ఎస్‌లో వర్గ పోరాటం | Group Fighting Among TRS Leaders In Kothagudem | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో వర్గ పోరాటం

Jul 28 2018 3:35 PM | Updated on Jul 28 2018 3:54 PM

Group Fighting Among TRS Leaders In Kothagudem - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ పోరాటం భగ్గుమంది. గుండాల మండలం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో గుండాల టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి ఖదీర్‌పై మండల అధ్యక్షుడు భాస్కర్‌ శనివారం దాడిచేశాడు. ఖదీర్‌పై భాస్కర్‌ కర్రలతో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఖదీర్‌ గుండాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement