‘2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది’ | Democracy was humiliated in 2017 says Botsa | Sakshi
Sakshi News home page

‘2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది’

Dec 31 2017 1:39 PM | Updated on Aug 10 2018 8:34 PM

Democracy was humiliated in 2017 says Botsa - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : 2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి మండలికి ఒక ఔన్నత్యం ఉందని, అలాంటి పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం కంటే దారుణం మరొకటి లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement