గుజరాత్‌లో మా పార్టీ ఓడిపోతుంది: బీజేపీ ఎంపీ | BJP MP says his party will badly lose in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో మా పార్టీ ఓడిపోతుంది: బీజేపీ ఎంపీ

Dec 17 2017 2:06 AM | Updated on Mar 29 2019 8:30 PM

BJP MP says his party will badly lose in Gujarat - Sakshi

పుణె: గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్న వేళ...ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత ఆధిక్యం కూడా రాదని బీజేపీకే చెందిన ఓ ఎంపీ అంటున్నారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్‌ కాకడే... తాను సొంతంగా గుజరాత్‌లో ఓ సర్వే చేయించానని చెప్పారు. బీజేపీకి కనీసం ఆధిక్యం కూడా రాదనీ, అలాగే కాంగ్రె స్‌ కూడా మెజారిటీకి స్వల్ప దూరంలో ఆగిపోతుందని సర్వేలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement