ఇప్పుడు ‘జయహో బీసీ’ అంటే ప్రజలు నమ్మరు | BJP MP GVL Narasimha Rao Criticize Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ‘జయహో బీసీ’ అంటే ప్రజలు నమ్మరు

Jan 27 2019 3:36 PM | Updated on Jan 27 2019 3:42 PM

BJP MP GVL Narasimha Rao Criticize Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : నాలుగున్నరేళ్ల నుంచి బీసీలను వంచించిన టీడీపీ ప్రభుత్వం.. ఎన్నికల ముందు ‘జయహో బీసీ’ అంటే నమ్మడానికి ప్రజలేం అమాయకులు కారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఆదరణ’ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేం‍ద్ర, రాష్ట్ర నిధులను కూడా ఖర్చు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement