బీసీలకు 34 సీట్లు ఇవ్వాలి: వీహెచ్‌ | 34 seats for BCs should be given | Sakshi
Sakshi News home page

బీసీలకు 34 సీట్లు ఇవ్వాలి: వీహెచ్‌

Nov 6 2018 3:16 AM | Updated on Sep 19 2019 8:28 PM

34 seats for BCs should be given - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు అన్యాయం జరగకుండా వారికి సముచిత స్థానం కల్పించేలా ఈ ఎన్నికల్లో 34 స్థానాలు కేటాయిం చాలని పార్టీ అధిష్టానా న్ని కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 54 శాతం ఉన్న బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ సహా, ప్రజాకూటమిలోని పార్టీలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement