శర్వానంద్, నిత్యామీనన్ లు జంటగా నటిస్తున్న ' ఏమిటో ఈ మాయా' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారధ్యంలో చరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రూపొందుతోంది.
శర్వానంద్, నిత్యామీనన్ లు జంటగా నటిస్తున్న ' ఏమిటో ఈ మాయా' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారధ్యంలో చరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.